Home » Prabhas
గతంలో పలుమార్లు ఇంటర్వ్యూలలో ప్రభాస్ తన పంచ్ లతో ప్రేక్షకులని నవ్వించాడు. ఇప్పుడు మత్తు వదలరా 2 టీమ్ ని ఒక ఆట ఆడుకున్నాడు.
ఇటీవల హను రాఘవపూడి సినిమా ఓపెనింగ్ లో కనపడ్డ ప్రభాస్ మళ్ళీ ఇప్పుడు కనపడ్డారు.
ప్రభాస్ కల్కి సినిమాలో ఓ పాటలో ఫరియా అబ్దుల్లా కనిపించి అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడింది.
చాలా మంది సినీ స్టార్స్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళం ప్రకటించగా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా విరాళం ప్రకటించారు.
తాజాగా వైజయంతి నిర్మాణ సంస్థ 'కల్కి 2898AD' సినిమా నుంచి కొన్ని డిలీటెడ్ సీన్స్ ని తమ యూట్యూబ్ లో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ పక్కన ఉండే ఫ్రెండ్స్ లో మూగ పాత్ర చేసింది హను కోట్లనే.
ప్రభాస్ లైనప్ లో అందరూ ఎదురుచూసేది సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' సినిమా కోసం.
ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ ఇప్పుడు మళ్ళీ తెలుగులో సుందరకాండ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా ఈవెంట్ కి శ్రీదేవి హాజరవ్వగా ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
Arshad Warsi - Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..కల్కి సినిమాలో జోకర్లా ఉన్నాడంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడి నోరుపారేసుకున్నారు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి. అమితా బచ్చన్‌ను మాత్రం ఆకాశానికి ఎత్తాడు.