Sridevi Vijaykumar : ప్రభాస్ ఫస్ట్ సినిమా హీరోయిన్ రీ ఎంట్రీ.. శ్రీదేవి ఫొటోలు వైరల్.. అదే అందం..
ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ ఇప్పుడు మళ్ళీ తెలుగులో సుందరకాండ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా ఈవెంట్ కి శ్రీదేవి హాజరవ్వగా ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
















