Home » Prabhas First Heroine
ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి త్వరలో నారా రోహిత్ తో కలిసి సుందరకాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ప్రమోషన్స్ లో ఇలా అలరించింది. (Sridevi Vijaykumar)
ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ ఇప్పుడు మళ్ళీ తెలుగులో సుందరకాండ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా ఈవెంట్ కి శ్రీదేవి హాజరవ్వగా ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.