Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య వయ్యారాలు.. ఎపిక్ ప్రమోషన్స్‌లో సందడి..
హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నటించిన చిత్రం ఎపిక్ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వైష్ణవి సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.


































