Home » Prabhu Hospitalized
తమిళ నటుడు ప్రభు తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ, వచ్చిన ప్రతి పాత్రను తనదైన రీతిలో ప్రేక్షకులు మెచ్చేలా యాక్ట్ చేసి ఇండస్ట్రీలో బిజీ యాక్టర్‌గా మారాడు. ఇక తండ్రి పాత్రల్లో ప్రభుకి మంచి క్ర�