Home » practical exam
CBSE Date Sheet : 2023 నుంచి సీబీఎస్ఈ ఫిబ్రవరి 15న బోర్డు పరీక్షను నిర్వహిస్తోంది. 2021లో మే 4 నుంచి జూన్ 7న, 2022లో బోర్డు పరీక్ష ఏప్రిల్ 26 నుంచి మే 24లో నిర్వహించింది.
చాలా మంది తమ పెళ్లి రోజు కూడా పరీక్షలకు హాజరవుతుంటారు. అది కూడా పెళ్లి దుస్తుల్లోనే ఎగ్జామ్స్కు వెళ్తుంటారు. తాజాగా ఒక మహిళ పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తోం