Home » practically
America corona:అమెరికాను కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రోజు రోజుకు అగ్ర రాజ్యంలో కేసుల తీవ్రత మరింత పెరుగుతోంది. వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పులు.. ప్రజలు మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతుండటంతో రికార్డు స్థాయిలో కేసులు నమో