-
Home » practices of Onion
practices of Onion
ఉల్లి సాగుకు అనువైన నేలలు, చేపట్టాల్సిన యాజమాన్యపద్ధతులు !
November 12, 2023 / 06:00 PM IST
ఉల్లి పంట వెయ్యడానికి ముందునేలను దమ్ము చేసుకోవాలి. ఆఖరిగా దుక్కి అయిపోయాక భూమిని చిన్న, చిన్న మడులుగా విభజించాలి. నీరు పెట్టినప్పుడు నీరు నిల్వ ఉండకుండా నాలుగు మూలలు సమానంగా ఉండేలా మడులను తయారు చేయాలి.