Home » Pradeep Bakshi
తీగలాగితే డొంకంతా కదిలింది.. పోర్న్ వీడియోల నిర్మాణంలో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి..
పోర్న్ వీడియాలు తయారీ కేసులో అరెస్టైన సినీ నటుడు వ్యాపార వేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా, యూకే నివాసి ప్రదీప్ బక్షీ సంస్ధ కెన్రిన్ ప్రోక్షన్ హౌస్ తో కలిసి పని చేస్తున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.