Home » Pradeep Banandur
భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, వచ్చే అక్టోబర్ నెలలో భారత్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కరోనా థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యం ఇండియాకు ఉందని రాయిటర్స్ సంస్థ అంచనా వేస్�