Home » Pradhanmantri Sangrahalaya
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి దేశానికి ప్రధానులుగా సేవలందించిన వారి జీవిత విశేషాలను వివరించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రధానమంత్రి సంగ్రహాలయ (Prime Minister's Museum)ను ప్రారంభించారు. స్వాతంత్ర్యానంతరం ప్రధానిగా బాధ్యతలు అందుకున్న వారికి గుర్తుగా..