Home » Prafull Singh
మెట్రోలో ఒక గంట ప్రయాణం అంటేనే ఆ రద్దీకి బోర్ కొట్టేస్తుంది. అలాంటిది 15 గంటల ప్రయాణం.. 286 స్టేషన్లు అంటే ఎంత సహనం ఉండాలి. కాదు కాదు ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి శశాంక్ మను అనే వ్యక్తికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించి పెట్టింది.