Home » Pragathi Birthday Celebrations
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి సినిమాలతో బిజీగా ఉంటూనే, సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా తన బర్త్డే ఫొటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.