Home » Pragathi Srivasthava Photos
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న పెదకాపు-1 చిత్రంలో 'ప్రగతి శ్రీవాత్సవ' హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ప్రగతి తన పడుచు పరువాలతో అందర్నీ మైమరిపించింది.