-
Home » Pragati Srivastava photos
Pragati Srivastava photos
Pragati Srivastava : పంజాబీ డ్రెస్లో ప్రగతి పరువాలు..
పెదకాపు 1 సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం కాబోతున్న హీరోయిన్ 'ప్రగతి శ్రీవాస్తవ'.. మూవీ ప్రమోషన్స్ పంజాబీ డ్రెస్ లో పరువాలు ఒలికిస్తూ ఆకట్టుకుంటుంది.
Pragati Srivastava : పెదకాపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. హాఫ్ శారీలో ప్రగతి శ్రీవాస్తవ..
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు 1 సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇందులో హీరోయిన్ గా నటించిన ప్రగతి శ్రీవాస్తవ ఇలా హాఫ్ శారీలో తళుక్కుమనిపించింది.
Peddha Kapu 1 : పెదకాపు-1 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న పెదకాపు-1 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తో పాటు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు పాల్గొన్నారు.
Pragati Srivastava : మనుచరిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రగతి శ్రీవాస్తవ్ పరువాలు..
ఇంటెన్స్ లవ్ స్టొరీతో వస్తున్న మనుచరిత్ర సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ప్రగతి శ్రీవాస్తవ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన పరువాలతో ఆకట్టుకుంది.