-
Home » Praggnanandhaa vs Carlsen
Praggnanandhaa vs Carlsen
Chess World Cup 2023 Final : చెస్ ప్రపంచకప్ ఫైనల్.. రెండో గేమ్ కూడా డ్రా నే.. ఇక ట్రై బ్రేక్లోనే..
August 23, 2023 / 07:47 PM IST
ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్లో రెండో గ్రేమ్ సైతం డ్రాగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో భారత యువ సంచలనం, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ తో తలపడుతున్న సంగతి తెలిసిందే.