Home » Pragya Jaiswal Birthday Celebrations
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తాజాగా డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించగా తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని బాలయ్య, డాకు మహారాజ్ టీమ్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని తన ఫ్రెండ్స్‌తో కలిసి జరుపుకుంది. మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ కూడా ఈ సెలబ్రేషన్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేశారు.
అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నిన్న తన బర్త్‌డే ని రకుల్ ప్రీత్ సింగ్ మరియు తన ఫ్రెండ్స్ తో కలిసి చేసుకుంది.