-
Home » Pragya Jaiswal In Snow
Pragya Jaiswal In Snow
Pragya Jaiswal: మంచు కొండల్లో ఎంజాయ్ చేస్తోన్న కంచె బ్యూటీ!
January 21, 2023 / 10:07 PM IST
అందాల భామ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వెళ్తోంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల ఆరోబోతతో చేసే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా మంచు కొండల్లో ప్రగ్యా ఎంజాయ్ చేస్తు�