Home » Pragya Jaiswal In Traditional Wear
అందాల భామ ప్రగ్యా జైస్వాల్ సినిమాల్లో ఎంత గ్లామర్‌గా ఉంటుందో, బయట కూడా అంతే గ్లామర్‌గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో అమ్మడు పెట్టే ఫోటోలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉందంటే, ఆమె గ్లామర్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా ట్రెడీషినల్ వేర