Home » Pragya Nayan Photos
కళింగ, చక్రవ్యూహం లాంటి పలు సినిమాలతో మెప్పించిన ప్రగ్య నయన్ తాజాగా ఇలా బ్లూ సూట్ లో స్టైలిష్ ఫోజులలో అందాల ఆరబోతతో వైరల్ అవుతుంది.
టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ప్రగ్య నయన్ వైరల్ అవుతుంది. ఇటీవలే కళింగ సినిమాలో అలరించింది. సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్స్ లో ఇలా తన పరువాలతో అదరగొడుతుంది.