Home » Praja Galam Public Meeting
ప్రజాగళం సభలో మోదీ ఏం చెప్పారు? ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ అనాలసిస్..
Praja Galam Public Meeting: ఏపీలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ప్రజాగళం పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభకు ఎమ్మెల్యే బాలకృష్ణ రాగానే సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. వారికి బాలకృష్ణ ప్రేమతో సెల్ఫీలు ఇచ్చారు.