Home » Prajarajyam Party
తిరుపతిలో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు భేటీ అయ్యారు. వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీల్లోని మాజీ ప్రజారాజ్యం నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో బలిజ సామాజికవర్గ నేతలు పాల్గొన్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గురించి ఎవరికీ తెలియని నిజాలు
NV ప్రసాద్ మాట్లాడుతూ.. ''ఇటీవల చిరంజీవి గారి గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఎలా పడితే అలా రాస్తున్నారు. ఆయన గురించి చాలా మందికి ఏమి తెలీవు. మేము ఎప్పట్నుంచో ఆయనతో ట్రావెల్ అవుతున్నాం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనతో...............