Home » Prajashanti Party President KA Paul
మాకు ఎలక్షన్ సింబల్ ఇవ్వరని రాష్ట్రంలో ఎంతో మంది బాధపడ్డారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీ నాయకులు మాకు సింబల్ రాకుండా చేయాలని ప్రయత్నించారు.
అంజన్ కుమార్ ని రేవంత్ చీఫ్ అడ్వైజర్ గా నియమించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని వెల్లడించారు.
చిటికేస్తే జగన్ ను, వైసీపీ ఎమ్మెల్యేలను జైలులో పెట్టిస్తా అనడానికి పవన్ ఎవరని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ పవన్ కి సిగ్గు, బుద్ధి లేదా మాయావతి కాళ్ళు పట్టుకున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.