Home » Prajwal Devaraj
కన్నడ హీరో డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ కి ఇది 40వ సినిమా కావడం గమనార్హం.
ఇటీవల కన్నడ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు వస్తుండటంతో ఓ కొత్త కథతో ప్రజ్వల్ దేవరాజ్ కూడా పాన్ ఇండియా సినిమా ‘కరావళి’తో రాబోతున్నాడు.