Home » prakasam district
వివాహేతర సంబంధాల మోజులో వావివరసలు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు జనం. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ. అడ్డుగా ఉన్నాడని కొడుకును హతమార్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లాలో మత్తు మందుల తయారీ కలకలం రేపింది. శ్రీగంధం తొటల మధ్య గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న మత్తు మందుల యూనిట్ పై గుంటూరు, ప్రకాశం జిల్లా పోలీసులు, ఎస్ఈబీ అధికారులు సంయుక్తంగా దాడి చేసి 20 కిలోల మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుక�
10టీవీ వరుస కథనాలతో ఏపీ సర్కార్ కదిలింది. డెడ్లీ క్యాట్‌ఫిష్ సాగుపై చర్యలకు సిద్ధమైంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతోన్న కేటుగాళ్ల తాట తీసేందుకు రెడీ అయింది.
క్యాట్ ఫిష్ ల పెంపకంపై నిషేధం ఉంది. కానీ చాటుమాటుగా క్యాట్ ఫిష్ ల పెంపకాలు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో ఏపీలోని ప్రకాశంజిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ ల పెంపకాలను 10టీవీ బయటపెట్టింది. చీమకుర్తి మండలం ఊబచెత్తపల్లి గ్రామంలో కొంతమంది రహస్యంగా క్య
ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్న డాక్టర్‌కు అండగా నిలిచారు. ఆయన చికిత్స ఖర్చుల కోసం రూ.కోటి సాయం చేశారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఆ గిరిజన గూడెం దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. దీనికి కారణం నల్లమల అభయారణ్యంలో లభించే ఔషధ మొక్కలే కారణమంటున్నారు.. ఆ గూడెం వాసులు.
మహ్మద్ అబ్దుల్ సయ్యద్ అలియాస్ మున్నా. పోలీసులకు ఇది బాగా వెల్ నోన్ నేమ్. జాతీయ రహాదారులపై మారణహోమం సృష్టించిన నరరూప రాక్షసుడు. 17మంది అమాయక లారీ డ్రైవర్లను పొట్టన పెట్టుకున్న దారి దొంగ. నిత్యం దొంగలు, నేరగాళ్ల మధ్యన ఉండే పోలీసులు కూడా ఇ�
ప్రజలు బాగుంటేనే ఊరు బాగుంటుంది. కరోనా వేళ ప్రజల క్షేమమే లక్ష్యంగా.. ఆ గ్రామ పెద్దలు కష్టమైనా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను గ్రామస్తులంతా ఇష్టంగానే ఆచరిస్తున్నారు. అందరూ ఒక్కటై కట్టుబాటుతో కరోనా వైరస్‌ను కట్టడి చేస్తున్నారు.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడటం కంటే తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని ఆ గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. అంతే, ఊరంతా ఒక్కటయ్యారు. పలుగు, పార పట్టారు. అధ్వానంగా ఉన్న రోడ్డుకి రిపేరు చేశారు. రాళ్లు, రెప్పలు తొలగించారు. గుంతలు పూడ్చారు.