-
Home » Prakash Mulchandbhai prajapati
Prakash Mulchandbhai prajapati
ED Cese On Prajapati : ఉద్యోగాల పేరుతో రూ.720 కోట్లు దోపిడీ .. గుజరాత్‌కు చెందిన ప్రజాపతిపై ఈడీ కేసు
August 18, 2023 / 12:09 PM IST
ప్రజాపతిపై తెలంగాణలోని హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వందల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బాధితుల నుంచి ఫిర్యాదులు అందటంతో కేసులు నమోదు చేశారు.