prakasham district person died

    Hyderabad : బాలానగర్ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.

    July 21, 2021 / 04:52 PM IST

    హైదరాబాద్‌ బాలానగర్ ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై అతివేగంతో దూసుకెళ్లిన బైక్ అదుపుతప్పి సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడిపే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొనిదెన

10TV Telugu News