Prakashraj felicitated Sonu Sood

    ‘హెల్పింగ్ హ్యాండ్’ సోనూ సూద్‌ను సత్కరించిన ప్రకాష్ రాజ్..

    September 28, 2020 / 03:13 PM IST

    Prakashraj – Sonu Sood: ‘హెల్పింగ్ హ్యాండ్’ సోనూ సూద్‌ను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ ఈరోజు షూటింగ్‌ లొకేషన్‌లో సత్కరించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా సంతోష్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కతోన్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. ఈ చిత్రంలో సోనూ సూ�

10TV Telugu News