Home » Prakashraj Team
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల తేదీ ఖరారైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు క్రమశిక్షణ కమిటీ ‘మా’ ఎన్నికల తేదీని ఖరారు చేసింది.