Home » Pralay Missile
ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ని భారత్ వరుసగా రెండో రోజూ విజయవంతంగా పరీక్షించింది.
భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ని బుధవారం డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది.