Home » Pramod Shetty
కాంతార లాంటి డివైన్ సబ్జెక్ట్‌తో పాన్ ఇండియా హిట్టుని అందుకోవడంతో కన్నడ మేకర్స్.. అటువంటి మరికొన్ని సబ్జెక్ట్స్ ని తీసుకు వచ్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే.. ప్రముఖ కన్నడ నిర్మాత మధుసూధన్‌రావు ఒక చిత్రాన్ని ప్రకటించాడు. కాంతార సినిమాలో ప్రధా