Home » Pranavi Manukonda movies
ఉయ్యాల జంపాల సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ప్రణవి మానుకొండ(Pranavi Manukonda) గ్లామర్ రచ్చ చేస్తుంది. సముద్రపు అలల మధ్య సోయగాల వల వేస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.