Home » Pranitha Baby Bump Photos
తెలుగు, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ప్రణీత ఇటీవల తన ప్రెగ్నెన్సీ బయటపెట్టింది. తాజాగా కొన్ని బేబీ బంప్ ఫోటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.