-
Home » Pranitha subhash daughter
Pranitha subhash daughter
Pranitha Subhash : తల్లి అయిన తర్వాత మొదటిసారి బోల్డ్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ ప్రణీత
August 27, 2022 / 09:52 AM IST
తెలుగు, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ప్రణీత ఇటీవలే ఓ పాపకి జన్మనిచ్చి తల్లి అయింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టె ప్రణీత తల్లి అయిన తర్వాత మొదటిసారి ఇలాంటి ఫోజులతో ఫోటోలు పెట్టడంతో వైరల్ గా మారాయి.