Home » Pranjal Srivastava
అంతర్జాతీయ మ్యాథ్ ఒలింపియాడ్ లో బెంగళూరుకు చెందిన 18ఏళ్ల బాలుడు ప్రాంజల్ శ్రీ వాస్తవ సత్తా చాటారు. జూలై 11, 12 తేదీల్లో నార్వేలోని ఓస్లోలో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ (IMO)లో బంగారు పతకం అందుకున్నాడు. ప్రాంజల్ ఈ ఏడాది ఒలింపియాడ్‌లో మొత్తం 34 స�