Home » Prasads IMAX
25 జులై 2002న ప్రసాద్స్ మల్టీప్లెక్స్ హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద ప్రారంభమైంది. అప్పట్నుంచి 20 ఏళ్లుగా ఎన్నో సినిమాలని ప్రేక్షకులకు అందిస్తూ వస్తుంది.
నూతన టెక్నాలజీతో, అత్యునత క్వాలిటీతో మేకర్స్ సినిమాలను తెరకెక్కించడంతో.. అవి ప్రదర్శించే థియేటర్లు కూడా అందుకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇక ఎంత సూపర్ హిట్ మూవీ అయిన బుల్లితెర మీద కంటే థియేటర్ లో లార్జ్ స్క్రీన్ మీద చూస్తే ఆ కిక్కె వ