Home » Prasanna Sneha valentines special photos
లవ్ కపుల్ నటుడు ప్రసన్న, నటి స్నేహ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫొటోలు దిగి వాటితో పాటు తమ పాత ఫొటోలని కూడా కొన్ని జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.