Home » Prasanth Neel film
ఇంకో రెండు రోజుల్లో ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ సారి ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు.. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సక్సెస్ తో తారక్ పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత రాబోతున్న ఫస్ట్ బర్త్ డే.. అంటే ఏ రేంజ్ సెలబ్రేషన్స్ ఉంటాయో ఊహించుకోండి.