Home » Prashant Varma Hanuman
టాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తూ, వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ డైరెక్టర్ ప్రస్తుతం ఓ ఫాంటసీ సూపర్ హీరో మూవీని తెరకెక్కిస్తున్నాడు. ‘హనుమాన్’ అనే టైటిల్‌తో ఈ �