Home » Prashanth Karthi
మనిషి ఆయుష్షు నేపథ్యంలో సాగే కథ ఇది. డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని గతంలో ఎప్పుడూ చూడని కోణంలో కథను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.
తాజాగా అనంత ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం 46 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో ఆసక్తికర సన్నివేశాలు చూపిస్తూ సినిమా కథను రిఫ్లెక్ట్ చేశారు.