Prashanth Neel On NTR31

    Prashanth Neel On NTR31: ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ క్లారిటీ!

    August 15, 2022 / 09:00 PM IST

    కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీయఫ్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ డైరెక్టర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తన నెక్ట్స్ చ�

10TV Telugu News