-
Home » Prashanth Reddy
Prashanth Reddy
ఎడిటింగ్ అయ్యాక హార్డ్ డిస్క్‌లు క్రాష్.. మళ్ళీ మొదట్నుంచి.. 'భజే వాయువేగం' సినిమా నాలుగేళ్ల కష్టాలు..
May 28, 2024 / 03:56 PM IST
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భజే వాయువేగం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
కాలేజీ మానేసి రోజూ షూటింగ్‌కి వెళ్లిన డైరెక్టర్.. రాజమౌళి ఏమన్నాడంటే..
May 28, 2024 / 03:23 PM IST
భజే వాయువేగం సినిమా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
Revanth Reddy: తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? : రేవంత్ రెడ్డి
July 3, 2023 / 05:30 PM IST
ఖమ్మంలో సభలో రాహల్ వ్యాఖ్యలపై గులాబీ నేతలు వరుస విమర్శలు సంధించారు. వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదు మేం గుంజుకున్నం..లాక్కున్నం అని చేసిన వ్యాఖ్యలకు రేవంత్ ఘాటు రిప్లై ఇచ్చారు.
New Secretariat : కొత్త సెక్రటేరియట్‌ను పరిశీలించిన సీఎం కేసీఆర్ – Exclusive Photos
December 10, 2021 / 09:01 PM IST
సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న కొత్త సెక్రటేరియట్ భవనాలను పరిశీలించారు. మంత్రులు సబిత, ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కూడా పాల్గొన్నారు.