Home » Prateek
ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారే ఒకరినొకరు అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఏదో ఒక కారణంతో బ్రేకప్‌లు చెప్పుకుంటున్నారు. ఇంకా నిశ్చితార్ధం కూడా కాని ఓ జంటలో ఒకరికి ఘోర ప్రమాదం జరిగింది. అయినా వారి పెళ్లి ఎలా పీటలు ఎక్కిందో చదవండి.
Indo-Ukrainian couple : ఒకవైపు యుక్రెయిన్‌లో రష్యాతో భీకర యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు మన హైదరాబాదీ అబ్బాయి యుక్రెయిన్‌కు చెందిన అమ్మాయిని అక్కడే పెళ్లిచేసుకున్నాడు.