-
Home » Prathinidhi 2 shooting
Prathinidhi 2 shooting
Prathinidhi 2 : 16,32,96,000 సెకన్ల తరువాత కెమెరా ముందుకు నారా రోహిత్.. ప్రతినిధి 2 షూటింగ్ మొదలు..
August 28, 2023 / 03:54 PM IST
నారా రోహిత్ (Nara Rohit) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాణం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో సోలోతో భారీ సక్సెస్ను అందుకున్నాడు.