Pratibabharati

    రాజాం రాజెవరు : నువ్వా..నేనా

    January 24, 2019 / 01:33 PM IST

    శ్రీకాకుళం : ఆ పార్టీలో ముఖ్యనేతలున్నారు.. మూడు గ్రూపులు కూడా ఉన్నాయి.. ఇదీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితి. గత ఎన్నికల్లో ఇలాంటి వర్గ విబేధాలు కారణంగా ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ వశమైంది. ఈ సారి రాజాం స్ధానంపై టీడీపీ కన్�

10TV Telugu News