Home » Pratiroju Pandaage
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా జోరు మీదుంది. వరుస సినిమాలతో బిజీబిజీ అయిపోయింది. వరుసగా రెండు సినిమాల్లో యాక్ట్ చేసింది. త్వరలోనే మరో మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై నటిస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే త�