-
Home » Prayagraj police
Prayagraj police
Sit under pipal tree for oxygen: ఆక్సిజన్ కావాలంటే రావిచెట్టు కింద కూర్చుంటే చాలట : యూపీ పోలీసుల సలహా
April 30, 2021 / 04:30 PM IST
ఆక్సిజన్ లేక కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఈక్రమంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ వాజ్ పేయి ఆక్సిజన్ ప్లాంట్ ముందు బాధితుల బంధువులు ఆక్సిజన్ కోసం డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ఆక్సిజన్ కావాలంటే ర�