Home » PRC fight in AP
విజయవాడలో ఉద్యోగసంఘాల కీలక నేతల సమావేశం ముగిసింది. ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించామన్నారు.
ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ పంచాయితీ
పీఆర్సీపై.. 2-3 రోజుల్లో స్పష్టత సజ్జల