Home » pre-production works
తెలుగులో మోస్ట్ అవెయిటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది.. బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఇక షోపై చర్చలు, కథనాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.