Home » pre release event date
Kanguva : పాన్ ఇండియా స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న తాజా సినిమా కంగువా. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా ర�